సంక్రాంతి పర్వదినం అనగానే మనకు పిండివంటలతో పాటు రంగురంగుల ప్రత్యేకమైన ముగ్గులు గుర్తుకొస్తాయి. అయితే సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కొందరు మహిళా మనలైతే భక్తి భావంతో రామ మందిర్, కోడి పందేలు, హరిదాసుల ప్రత్యేకంగా పండగ లో ముఖ్యమైన విశేషాలను ముగ్గుల రూపంలో వేశారు. దీంతో ఈ ముగ్గులు స్పెషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ప్రతి ఆడపడుచు సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో వాకిట్లో ముగ్గులు వేసి గొబ్బమ్మలు పెట్టారు