వేములవాడ గుడికి మోడీ ఇచ్చిందేంటి: బుర్ర రవితేజ గౌడ్

553చూసినవారు
వేములవాడ గుడికి మోడీ ఇచ్చిందేంటి: బుర్ర రవితేజ గౌడ్
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన న్యాయవాది బుర్ర రవితేజ గౌడ్ ను టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ గా నియమిస్తూ ఛైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీచేశారు. తనపై నమ్మకం ఉంచి మరొకసారి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలవబోతున్నాడనే సమాచారంతోనే మోడీ వేములవాడ పర్యటన చేస్తున్నాడని, రాజన్నకు రూపాయి కూడా ఇవ్వని మోడీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు.

సంబంధిత పోస్ట్