రణరంగంగా కర్ణాటక అసెంబ్లీ (VIDEO)

77చూసినవారు
కర్ణాటక అసెంబ్లీలో ముస్లిం కోటా బిల్లుపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనల మధ్యే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లు కాపీలను చింపి స్పీకర్‌పై విసిరారు. ఈ బిల్లును కాంగ్రెస్ సమర్థించగా.. బీజేపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

సంబంధిత పోస్ట్