ఐర్లాండ్ అధ్యక్ష పదవికి యూఎఫ్‌సీ ఫైటర్ పోటీ!

53చూసినవారు
ఐర్లాండ్ అధ్యక్ష పదవికి యూఎఫ్‌సీ ఫైటర్ పోటీ!
ఐర్లాండ్ అధ్యక్ష పదవి కోసం యూఎఫ్‌సీ ఫైటర్ కోనర్ మెక్‌గ్రెగర్ బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అధ్యక్ష ఎన్నికల కోసం తన పేరును నమోదు చేసుకున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నట్లు సమాచారం. మెక్‌గ్రెగర్‌ను ఇటీవల ట్రంప్ కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కాగా ముఖ్యంగా సరిహద్దు భద్రత, వలసలకు కళ్లెం వేయాలని కోనర్ నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్