చూస్తుండ‌గానే కొట్టుకుపోయిన వాహ‌నం

73చూసినవారు
ఏపీలో ప‌డుతున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. మ‌రోవైపు భారీ వ‌ర్షాల‌కు లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అవుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురం- బుడతవలస గ్రామాల మధ్య అనంతవాగులో ఓ వాహ‌నం కొట్టుకుపోయింది. వాహనంలో ఉన్న డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు.

సంబంధిత పోస్ట్