టమోటా, ఉల్లి ధరలు తగ్గుదల

17787చూసినవారు
టమోటా, ఉల్లి ధరలు తగ్గుదల
టమోటా, ఉల్లి ధరలు తగ్గాయి. గత కొన్ని రోజులకు ముందు టమోటా, ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. ఆ సమయంలో సామాన్యులు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే జులైలో వీటి ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేశారు. జులైలో మార్కెట్లలోకి టమోటా, ఉల్లి రాక మెరుగ్గా ఉండటంతో 29 శాతం ధరలు తగ్గాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నెలలోనే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంది.

సంబంధిత పోస్ట్