కావ్యా మారన్ ఎక్స్‌ప్రెషన్స్ వైరల్

83చూసినవారు
కావ్యా మారన్ ఎక్స్‌ప్రెషన్స్ వైరల్
ఉప్పల్ వేదిక గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై బెంగళూరు విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల వికెట్లు తీస్తున్నప్పుడు ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్‌ పలు రకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించారు. నిరాశ, అసహనం, బాధ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించాయి. ప్రస్తుతం కావ్య మారన్‌ రియాక్షన్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్