శ్రుతిహాసన్‌ అతడికి బ్రేకప్ చెప్పేసిందా?

84చూసినవారు
శ్రుతిహాసన్‌ అతడికి బ్రేకప్ చెప్పేసిందా?
శ్రుతిహాసన్‌, శాంతను హజారిక విడిపోయినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల రీత్యా పరస్పర అంగీకారంతో తమ బంధానికి స్వస్తి పలికారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రుతిహాసన్‌ ఇన్‌స్టాలో ఆయన్ని అన్‌ఫాలో అయ్యారు. శాంతను కూడా ఇప్పుడు ఆమెను ఫాలో కావడం లేదు. తాజాగా ఆమె ‘‘ఇదొక క్రేజీ ప్రయాణం. ఈ ప్రయాణంలో నా గురించి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఇతరుల గురించీ అర్థం చేసుకున్నా.’’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్