KCR దిగజారి మాట్లాడుతున్నారు: డిప్యూటీ సీఎం

85చూసినవారు
KCR దిగజారి మాట్లాడుతున్నారు: డిప్యూటీ సీఎం
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలోనే కరెంట్ కష్టాలు మొదలయ్యయని.. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నారని భట్టి ఫైర్ అయ్యారు. గత పది ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆయన మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్