ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్

56చూసినవారు
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగింది. పనులు కావాలంటే కాంగ్రెస్ ​ఎమ్మెల్యేలకు 30 శాతం కమీ షన్లు చెల్లించాలనే ప్రచారం జరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి స్పందించి కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని సూచించారు. అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్