బేబీజాన్ లో హీరోయిన్ గా కీర్తి సురేష్

66చూసినవారు
జ‌వాన్ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు స్టార్ డైరెక్టర్ అట్లీ. బాలీవుడ్ స్టార్ వ‌రుణ్ ధావన్ హీరోగా వస్తోన్న చిత్రం బేబీజాన్. ఈ సినిమాకు కాలీస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సినీ1స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో క‌లిసి ప్రియ‌ అట్లీ(అట్లీ సతీమణి) సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్, వామిక గ‌బ్బి క‌థ‌నాయిక‌లుగా న‌టిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఇంట్రో వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేయగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్