తిరుచ్చి అమ్మవారికి వజ్రాల కిరీటం బహూకరణ

70చూసినవారు
తిరుచ్చి అమ్మవారికి వజ్రాల కిరీటం బహూకరణ
జహీర్‌ హుస్సేన్ అనే ముస్లిం కళాకారుడు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాడు. తమిళనాడులోని తిరుచ్చి అమ్మవారికి 600 వజ్రాలతో ప్రత్యేకంగా తయారు చేయించిన కిరీటాన్ని బహూకరించాడు. భరతనాట్య కళాకారుడు అయిన జహీర్ తన ప్రదర్శనల ద్వారా వచ్చిన మొత్తాన్ని దాచి పెట్టి ఈ కిరీటాన్ని తయారు చేయించాడు. 3,169 క్యారెట్ల బరువున్న ఒకే రూబీ రాయితో ఈ కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆయన పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్