రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోలేదు.. కేజ్రివాల్ కీలక వ్యాఖ్యలు

59చూసినవారు
రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోలేదు.. కేజ్రివాల్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీపై ఆప్ అధినేత కేజ్రివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాహుల్ గాంధీని వివాహం చేసుకోలేదన్నారు. ఇండియా కూటమి, కాంగ్రెస్‌తో భవిష్యత్ సంబంధాలపై ఓ మీడియా చర్చావేదికలో కేజ్రివాల్ మాట్లాడారు. ‘నా భవిష్యత్ నా భార్యతోనే ఉంది. నేను రాహుల్ గాంధీని వివాహం చేసుకోలేదని, నాకు అతనితో భవిష్యత్ లేదు’ అని కేజ్రివాల్ సమాధానం ఇచ్చారు. రాహుల్ తీరును అఖిలేష్, మమతా కూడా ప్రశ్నించారన్నారు.

సంబంధిత పోస్ట్