‘శంకరా నాదశరీరా పరా’ పాట పాడిన కేరళ అమ్మాయి (VIDEO)

79చూసినవారు
‘శంకరా భరణం’ సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ‘శంకరా.. నాదశరీరా పరా’ పాట మీకు గుర్తుందా? తాజాగా ఓ కేరళ అమ్మాయి పాడిన అదే పాట సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తెలుగు రాకపోయినా ఆమె తెలుగు పదాలను అద్భుతంగా ఉచ్చరించడం విశేషం. ఈ మలయాళీ అమ్మాయి ప్రతిభకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్