కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు

68చూసినవారు
కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు
కేంద్ర మాత్రులకు శాఖల కేటాయింపు ప్రారంభమయ్యింది.
రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా అజయ్ టమ్టా, హార్ష్ మల్హోత్రా

హోంమంత్రిగా అమిత్ షా

రక్షణ శాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్

ఆర్దిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్

గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మనోహార్ లాల్ ఖట్టర్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్