కేంద్ర మంత్రులు.. ఎవరికి ఏ శాఖలంటే

53చూసినవారు
కేంద్ర మంత్రులు.. ఎవరికి ఏ శాఖలంటే
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు మొదలయింది.

రైల్వే, సమాచార, ప్రసార శాఖ మంత్రిగా అశ్విన్ వైష్ణవ్

పెట్రోలియ్ శాఖ మంత్రిగా హర్దిప్ సింగ్ పూరి

వాణిజ్య శాఖ మంత్రిగా పీయూష్ గోయల్

విద్యా శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్

విద్యుత్ శాఖ మంత్రిగా శ్రీపాద నాయక్

వైద్యశాఖ మంత్రిగా జేపీ నడ్డా

పర్యావరణ శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్

పౌర విమానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు

సంబంధిత పోస్ట్