రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

83చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లోని లక్ష్మీ తులసి ఆగ్రో పేపర్ మిల్ సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డి గూడెం నుండి అశ్వారావుపేట వైపు వస్తున్న కారు ఢీకొట్టడంతో వృద్ధుడు వీరంకి బిక్షం (51) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్