భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 24 కేసుల్లో పట్టుకున్నటువంటి 449 కేజీల గంజాయిని సోమవారం కాల్చి వేసినట్లు ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. గంజాయిని జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏ డబ్ల్యు ఎం కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గోపాల్పేట్ తాళ్లపేట మండలంలో గంజాయిని దగ్ధం చేశారు. 449 కేజీల గల గంజాయి విలువ 1.12 కోట్ల విలువ ఉంటుందని తెలిపారు.