మావోయిస్టు పోస్టర్ కలకలం

64చూసినవారు
మావోయిస్టు పోస్టర్ కలకలం
చర్ల మండలంలో సోమవారం మావోయిస్టు పార్టీ పోస్టర్ల కలకలం రేపాయి. ఆర్ కొత్తగూడెం, సత్యనారాయణపురం గ్రామాల మద్య మావోయిస్టుల పోస్టర్లు గుర్తు వ్యక్తులు వదిలి వెళ్లారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు మావోయిస్టు పార్టీ 20 వ ఆవిర్భావ స్థాపన దినోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. ఈ సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్