భద్రాచలంలో రిలే నిరాహార దీక్ష

75చూసినవారు
భద్రాచలంలో  రిలే నిరాహార దీక్ష
న్యాయ కళాశాల మంజూరుతో పాటు వివిధ 12 రకాల సమస్యలపై భద్రాచలం ఐటీడీఏ ఎదుట గోండ్వానా సంక్షేమ పరిషత్ నాయకులు సోమవారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సోందే వీరయ్య, అధ్యక్షుడు పాయం సత్యనారాయణ ప్రసంగించారు. పీఓ పరిధిలోని సమస్యలు పరిష్కారం కాకపోవడం శోచనీయమన్నారు.దీక్షకు సీపీఐఎంల్ మాస్లైన్ జిల్లా నాయకురాలు కెచ్చల కల్పన మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్