భారీగా గంజాయి పట్టివేత

80చూసినవారు
భారీగా గంజాయి పట్టివేత
భద్రాచలం ఆబ్కారీ అధికారులు భారీ స్థాయిలో గంజాయి పట్టుకున్నా వివరాల వెల్లడిలో గోప్యత పాటించడం విమర్శలకు తావిస్తోంది. ఎక్సైజ్ సిబ్బంది స్థానిక కూనవరం రోడ్డులో సోమవారం వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ కారు ఆపకుండా దూసుకుపోయింది. సిబ్బందీ సినీ ఫక్కీలో కారును ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు 200 కిలోల గంజాయి గుర్తించినట్లు సమాచారం. నిందితులతోపాటు కారును భద్రాచలం ఆబ్కారీ స్టేషన్కు తరలించారు.

సంబంధిత పోస్ట్