గైర్హాజరైన వారికి మరోమారు శిక్షణ

53చూసినవారు
గైర్హాజరైన వారికి మరోమారు శిక్షణ
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగుల్లో శిక్షణకు గైర్హాజరైన వారితో పాటు పూర్తి అవగాహన రాని వారికి మరోమారు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో ఎన్నికల నోడల్ అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేల పర్యవేక్షించాలని తెలిపారు. పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించిన విషయాన్ని ప్రచారం చేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్