సీఎంతో కలిసి సినీ ప్రముఖులతో సమావేశమైన భట్టి

78చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తెలుగు సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సినీ ప్రముఖులకు పలు ముఖ్య అంశాలను గురించి వారికి వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్