చింతకాని: పుల్లయ్యది అక్రమ అరెస్టు

84చూసినవారు
చింతకాని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పుల్లయ్యను అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్యుత్ ఘాతంతో మరణించిన ప్రసాద్ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం కక్షగట్టి అక్రమ కేసులు పెడుతుందని శుక్రవారం పొద్దుటూరులో నిర్వహించిన సభలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్