సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన కౌన్సిలర్లు

64చూసినవారు
మధిర పట్టణంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. దీంతో సోమవారం వరద ఉధృతి తగ్గుతూ ఉండడంతో మధిర 9, 10 వార్డుల కౌన్సిలర్లు మల్లాది వాసు సవిత దంపతులు ముంపు ప్రాంతాలలో బ్యాక్టీరియా రాకుండా దగ్గరుండి స్వయంగా బ్లీచింగ్ చల్లారు. అనంతరం సేదనాల వ్యాధులు రాకుండా చేపట్టవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్