మధిరలో ఇంటింటి సర్వేను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్

80చూసినవారు
మధిరలో ఇంటింటి సర్వేను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్
హెచ్ టూ హెచ్ ధృవీకరణ ప్రత్యేక అధికారి అండ్ డిప్యూటీ కలెక్టర్ ప్రసూనాంబ శుక్రవారం మధిర మండలంలోని పలు గ్రామాలలో ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గణేష్, నాయబ్ తహశీల్దార్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్