ఖమ్మం జిల్లా మధిర పట్టణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం మధిర లో ఇటీవల వరదల కారణంగా అభాగ్యులుగా మారిన వరద బాధితులకు బియ్యం, నిత్యవసర సరుకులను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మధిర పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మధిర సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.