వృద్ధులు చట్టాల పై అవగాహన కల్గి ఉండాలి: సివిల్ కోర్టు జడ్జి

84చూసినవారు
వృద్ధులు చట్టాల పై అవగాహన కల్గి ఉండాలి: సివిల్ కోర్టు జడ్జి
నేడు వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, మధిర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సు లో మధిర జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా తల్లి తండ్రులు, వయో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం గురించి సంక్షిప్తంగా వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్