ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో గల బాపూజీ ఉన్నత పాఠశాల, కళాశాల నందు ఇటీవల పూర్వ విద్యార్థుల సంఘం చే నూతనంగా నిర్మించబడిన గురు దక్షిణ భవనమును హై కోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.