సీపీఐ మహాసభలకు తరలి వెళ్లిన మధిర నాయకులు

83చూసినవారు
నేడు ఖమ్మం లో జరుగుతున్న సిపిఐ 100 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మధిర మండల పరిధిలోని మడుపల్లి గ్రామం నుండి సిపిఐ శ్రేణులు పెద్ద సంఖ్యలో బస్సులలో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్