అధికార పార్టీ నాయకులు మేము 15 కోట్ల రూపాయలతో మునిసిపాలిటీ అభివృద్ధి చేశామని చెప్తున్నారు. కానీ మడుపల్లి గ్రామంలో మెయిన్ రోడ్డు డ్రైనేజీ నీరు కాలువల ప్రవహిస్తుంది. నడవలేని పరిస్థితి కావున ఏ పార్టీ నాయకులనైనా మాటలతో కాకుండా చేతలతో చేయాలని ప్రజలు కోరుతున్నారు.