ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం మధిర మండల ఎంఆర్ఓ రాంబాబు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మధిర రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.