వినాయకుని మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై

73చూసినవారు
వినాయకుని మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై
ఖమ్మం జిల్లా మధిర మండల ప్రజలకు మధిర రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ భార్గవి బుధవారం వినాయక చవితి పండుగ పై సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వినాయక మండపాలు ఏర్పాటు చేసే కమిటీ సభ్యులు తప్పనిసరిగా ముందస్తుగా పోలీసు వారి అనుమతి తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్