ఎమ్మార్వో, ఎంఈఓలతో సమావేశమైన పిఆర్టియు నాయకులు

83చూసినవారు
ఎమ్మార్వో, ఎంఈఓలతో సమావేశమైన పిఆర్టియు నాయకులు
ఖమ్మం జిల్లా మధిర మండల నూతన పిఆర్టియు కమిటీ సభ్యులు శుక్రవారం మధిర మండల ఎమ్మార్వో రాంబాబు, ఎంఈఓ ప్రభాకర్ తో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్