ముదిగొండ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నుమూత

1116చూసినవారు
ముదిగొండ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నుమూత
మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం మల్లారం గ్రామానికి చెందిన తొలితరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ ప్రధాన అనుచరులు కోలేటి అనంత రామయ్య కన్నుమూశారు. వారి.కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముదిగొండ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుని కోల్పోయింది అంటూ కోలేటి కుటుంబ సభ్యులను చారవణిలో ఓదారుస్తూ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్