రేపు సాయంత్రనికల్లా బాధితుల అకౌంట్లలోకి రూ. 10వేలు

66చూసినవారు
రేపు సాయంత్రనికల్లా బాధితుల అకౌంట్లలోకి రూ. 10వేలు
వరద ముంపు బాధితులకు ప్రభుత్వ సాయంతో పాటు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున తమ వంతు సాయం కూడా అందించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అందుతున్న వరద సహాయక చర్యలను ద్విచక్రవాహనంపై కలియతిరుగుతూ పరిశీలించారు. వరద ముంపు బాధితులకు శుక్రవారం సాయంత్రం కల్లా రూ. 10వేల వారి అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్