వర్షాల సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

78చూసినవారు
వర్షాల సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అధిక వర్షాల వల్ల పత్తి మొక్కలు పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది. దీని అధిగమించడానికి మొక్క వయసును బట్టి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 19.19.19 లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పంట ఎదుగుదలను పెంచడానికి వర్షాలు తగ్గిన వెంటనే 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్ ఎరువులను మొక్కకు ఐదు సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలి. అధిక తేమ వల్ల పత్తి మొక్కలకు వేరుకుళ్ళు తెగులు సోకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్