కామ్రేడ్ సీతారాం ఏచూరి సేవలు మరువలేనివి

50చూసినవారు
కామ్రేడ్ సీతారాం ఏచూరి సేవలు మరువలేనివి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కామ్రేడ్ సీతారాం ఏచూరి చేసిన సేవలు, పోరాటాలు మరువలేనివని మండల సిపిఐ ఎం నాయకులు పొన్నం వెంకటరమణ అన్నారు. కమ్యూనిస్టు దిగ్గజం సిపిఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభను శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెంలో నిర్వహించారు. కమ్యూనిస్టులు కామ్రేడ్ సీతారాం ఏచూరిని స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్