డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి

54చూసినవారు
డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి
డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమీషనర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు. శుక్రవారం కమీషనర్, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి అధికారులతో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ నియంత్రణ, వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్