జిపిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు

545చూసినవారు
జిపిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు
ఖమ్మం జిల్లా రామనాథపాలెం మండలం ఎన్వి బంజర గ్రామంలో మంగలాల్ చౌహన్ సహకారంతో ఆదివారం జిపిఆర్ఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ క్యాంపుకు అత్యధిక జనాలు సద్వినియోగం చేసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో బిందా ఆస్పటల్ మేనేజ్మెంట్ గుర్రం సత్యనారాయణ, జ్యోతి, భూక్యా, నవీన్, బుక్య మంగీలాల్, బోడ వీరన్న పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్