సోనియమ్మకు రుణపడి ఉంటా.. జనజాతర సభలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

59చూసినవారు
సోనియమ్మకు రుణపడి ఉంటా.. జనజాతర సభలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
తనకు ఖమ్మం లోక్ సభ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. శనివారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన జన జాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి, పొంగులేటి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, ఉభయ జిల్లాల ఎమ్మెల్యేలు హాజరవగా. వారి సమక్షాన ప్రసంగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్