రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

76చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
నేలకొండపల్లి మండలంలోని చెరువుమాదారం గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చెరువు మాదారం గ్రామంలో చెరువు కట్ట బజార్ దగ్గర ఆటో బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 108 ద్వారా నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్