షార్ట్ సర్క్యూట్ తో మొబైల్ షాప్ దగ్ధం

76చూసినవారు
కూసుమంచి మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్లో షాట్ సర్క్యూట్తో ఓ మొబైల్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ. 5 లక్షల మేర నష్టం జరిగినట్లు షాప్ నిర్వాహకుడు రాంబాబు తెలిపాడు. దివ్యాంగుడైనప్పటికీ ఎవరిపై ఆధారపడకుండా మొబైల్ షాప్ నడుపుతున్న రాంబాబును ఈ ప్రమాదం కుదుపేసిందని ఇరుగుపొరుగు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరాడు.

సంబంధిత పోస్ట్