సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పొంగులేటి

59చూసినవారు
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పొంగులేటి
ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆ పార్టీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరి ప్రధాని నరేంద్ర మోడీకి బలాన్ని ఇవ్వండని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పవన్ రెడ్డి, నున్నా రవికుమార్, కె. సుదర్శన్, పృథ్వి, బాణ్యానాయక్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్