పెంపుడు కుక్కే సోదరుడిగా రాఖీ కట్టి పిల్లలు

79చూసినవారు
రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తమ పెంపుడు కుక్కే సోదరుడిగా ఓ చిన్నారి రాఖీ కట్టి దానిపై అభిమానాన్ని చాటుకుంది. ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పేర్ల శ్రీను(ఆనంద్) గత రెండు సంవత్సరాల క్రితం డాబర్మాన్ జాతికి చెందిన ఓ మోగా కుక్క పిల్లను తెచ్చుకున్నాడు. దానికి రాఖీ అని పేరు పెట్టుకుని తన ఇద్దరు పిల్లలతో సమానంగా పెంచుకుంటున్నాడు. దానికి పిల్లలు రాఖీ కట్టారు

సంబంధిత పోస్ట్