ఫోన్ పేలో కరెంట్ బిల్ కట్టొచ్చు!

85చూసినవారు
ఫోన్ పేలో కరెంట్ బిల్ కట్టొచ్చు!
విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలో టిజిఎస్పీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఫోన్ పే ద్వారా కరెంట్ బిల్లులు కట్టవచ్చని ప్రకటించాయి. ఇదివరకు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించినా డిస్కమ్లు ఇటీవల ఆ విధానాన్ని రద్దు చేశాయి. దీంతో బిల్లుల చెల్లింపులు చాలావరకు తగ్గినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీనితో మళ్లీ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లింపులను పునరుద్ధరించినట్లు వెల్లడించారు

సంబంధిత పోస్ట్