ఫుట్‌పాత్‌ లను ఆక్రమిస్తే సహించేది లేదు

67చూసినవారు
ఫుట్‌పాత్‌ లను ఆక్రమిస్తే సహించేది లేదు
పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌ను ఆక్రమిస్తే సహించేది లేదని మణుగూరు సీఐ సతీష్ కుమార్ హెచ్చరించారు. శనివారం పట్టణంలో పోలీస్ సిబ్బందితో కలిసి ట్రాఫిక్కు ఇబ్బందికరంగా ప్రాంతాలను పరిశీలించారు. ట్రాఫిక్కు ఇబ్బందికరంగా ఉన్న ఫుట్‌పాత్‌ వ్యాపారులకు అవగాహన కల్పించారు. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని, ఫుట్‌పాత్‌ లను వదిలివేయడం ద్వారా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉండవన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్