సత్తుపల్లిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

51చూసినవారు
సత్తుపల్లిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జేవీఆర్ ఓసీలో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి, 1, 20, 000 క్యూబిక్ మీటర్లు మట్టి తొలగించే పనులకు ఆటంకం ఏర్పడినట్లు సింగరేణి ప్రాజెక్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వర్షం పూర్తిగా తగ్గముఖం పట్టిన అనంతరం బొగ్గు ఉత్పత్తి పనులు పునః ప్రారంభిస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్