ఉపాధి హామీ పని ప్రదేశంలో బీజేపీ ప్రచారం

61చూసినవారు
ఖమ్మం లోక్ సభ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సత్తుపల్లి మండలం బేత్తుపల్లిలో జరిగిన ఉపాధి హామీ పని ప్రదేశంలో ప్రచారం నిర్వహించారు. కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరించి కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకిట్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్