ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుపెల్లి మండలం భవనపాలెం గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండాను ఎగరవేసి మొక్కలు నాటినారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు చలికాని నేలాద్రి బాబు, గ్రామ సర్పంచ్ సోడె రాంబాబు, ప్రధానోపాధ్యాయులు, ఐకెపి గ్రామ దీపిక, ఆశా కార్యకర్త, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.